పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : దక్ష ప్రజాపతి - అసిక్ని

దక్షుడు-అసిక్నిల వంశ విస్తారం పాఠ్యరూపంలో ఇక్కడ తట్టి చూగలరు.

దక్షుడు~అసిక్ని వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 149:-
అంగిరస; అంగిరసుడు; అగ్ని; అజుడు; అజైకపాదుడు; అదితి; అధర్వ వేదాభిమాన దేవతలు; అనూరుడు; అప్సరసలు; అభినుతి; అరిష్ట; అర్కుడు; అర్చి; అర్థసిద్ధి; అష్ట వసువులు; అసక్ని; అహిర్భువుడు; ఆకృతి; ఆతపుడు; ఆదిత్యులు; ఆయువు; ఇంద్రసేనుడు; ఇత్నవు; ఇల; ఉగ్రుడు; ఉష; ఊర్జస్వతి; కకుబ్దేవి; కద్రువ; కాముడు; కాశ్యపుడు; కాష్ట; కీకటుడు; కీటకాలు; కృత్తిక; కృత్తిక; కృశాశ్వుడు; కోటలకు అధిష్టాన దేవతలు; క్రోధవశ; గంధర్వులు; గద్దలు; గరుత్మంతుడు; చంద్రుడు; చాక్షుష మనువు; జయంతుడు (ఉపేంద్రుడు); జలచరాలు; జామిదేవి; డేగలు; తర్షుడు; తామ్ర; తార్క్ష్యుడు; తిమి; తిమింగిల; దక్షుడు; దనువు; దానవులు; దితి; దుర్గాభిమానులు; దేవలుడు; దైత్యులు; దోషుడు; ద్రవిణకుడు;ద్రోణుడు; ధరణి; ధర్ముడు; ధిషణ; ధూమ్రకేశుడు; ధ్రువుడు; నంది; నాగులు; పంచజన ప్రజాపతి; పంచయాముడు (దినాధిదేవత); పతంగి; పతంగులు; పిత్రుగణములు; పురాలు; పురోజవుడు; ప్రచేతసు; ప్రాచీన బర్హి; ప్రాణుడు; ప్రేతలు; భయం; భవుడు; భానువు; భీముడు; భూతుడు; మనువు; మరుత్వంతుడు; మరుత్వతి; మహాంతుడు; మారిష; మిడుతలు; ముని; ముహూర్త; మౌహర్తికులు; యాతుధానులు; యామిని; రుద్ర గణాలు; రుద్రపారిషదులు; రైవతుడు; రోచి; రోహిణి; లంబ; వయునుడు; వసుధార; వసువు; వస్తువు; వామనుడు; వాముడు; వాసన; విద్యోతుడు; వినత; వినాయకులు; విభావసువు; విశాఖుడు; విశ్వ; విశ్వకర్ముడు; విశ్వులు; విశ్వేదేవతలు; వృక్షాలు; వృషాకపి; వేదఋషభుడు; వేదశిరుడు; వ్యుష్టి; శబళాశ్వులు; శర్వరి; శింశుమారుడు; శునకాలు; శోకం; సంకల్ప; సంకల్పుడు; సంకుటుడు; సతి; సరమ; సర్పాలు; సహుడు; సాధ్య; సాధ్యులు; సాధ్యులు; సురభి; సురభులు; సురస; సురూప; స్కంధుడు; స్తన; స్వధ; స్వర్గుడు; హర్యశ్వులు; హర్షం.

. . . దక్షుడు~అసిక్ని

దక్షుడు అసిక్ని వంశ విస్తారము

1)   దక్షునికి భార్య అసిక్ని – పుత్రులు హర్యశ్వులు, శబలాశ్వులు (సంతానహీనులు), పుత్రికలు అరవై (60) మంది. వారు..

(అ) ధర్ముడు భార్యలు పదిమంది
  1.    భానువు(1)- పుత్రుడు వేదఋషభుడు- పుత్రుడు ఇంద్రసేనుడు.
  2.   అంబ (2)- పుత్రుడు విద్యోతుడు- పుత్రులు స్తనుడు, ఇత్నువు.
  3.   కకుబ్దేవి (3)- పుత్రుడు సంకుటుడు- సంతానం దుర్గాభిమానులైన దేవతలు.
  4.   జామిదేవి (4)- సంతానం దుర్గభూములకు అధిష్ఠాన దేవతలు- పుత్రులు స్వర్గుడు, నంది.
  5.   విశ్వ (5)- పుత్రులు విశ్వేదేవతలు- నిస్సంతులు.
  6.   సాధ్య (6)- పుత్రులు సాధ్యగణాలు- పుత్రుడు అర్థసిద్ధి.
  7.   మరుత్వతి (7)- పుత్రులు మరుత్వతుడు, జయంతుడు / ఉపేంద్రుడు.
  8.   ముహూర్త (8) – పుత్రులు మౌహూర్తికులు అనే దేవతలు.
  9.   సంకల్ప (9)- పుత్రుడు సంకల్పుడు- పుత్రుడు కాముడు.
  10.        వసువు (10) – 8మంది పుత్రులు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే అష్ట వసువులు.
  10.1.           ద్రోణుడు భార్య అభిమతి- పుత్రులు హర్షుడు, శోకుడు, భయుడు మొదలైనవారు.
  10.2.          ప్రాణుడు భార్య ఊర్జస్వతి- పుత్రులు సహుడు, ఆయువు, పురోజవుడు.
  10.3.          ధ్రువుడు భార్య ధరణి- సంతానం వివిధ పురాలు.
  10.4.          అర్కుడు భార్య వాసన- పుత్రులు తర్షుడు మొదలైనవారు.
  10.5.          అగ్ని- పుత్రులు వసోర్ధార- పుత్రులు ద్రవిణకుడు మొదలైన కృత్తికలు- పుత్రుడు స్కందుడు- పుత్రులు విశాఖుడు మొదలైనవారు.
  10.6.          దోషుడు భార్య శర్వరి- పుత్రులు విష్ణువు అంశతో శింశుమారుడు.
  10.7.          వస్తువు భార్య ఆంగిరస- పుత్రులు విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు భార్య ఆకృతి- పుత్రుడు చాక్షుషుడు అనే మనువు- పుత్రులు విశ్వులు, సాధ్యులు.
  10.8.          విభావసువు భార్య ఉష- పుత్రులు వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు.
  (ఆ) శంకరుని అంశతో పుట్టిన భూతుడు భార్య

11. సురూప- పుత్రులు కోట్లకొలది రుద్రగణాలు, రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపే, అజైకపాత్తు, అహిర్బుధ్న్యుడు, బహురూపుడు, మహాంతుడు, రుద్రపారిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు.

(ఇ) ?? భార్య
  12.??

(ఉ) అంగిరస ప్రజాపతి భార్యలు ఇద్దరు
  13. స్వధ (1)- పుత్రులు పితృగణాలు.
  14. సతి (2)- పుత్రులు అధర్వవేదాన్ని అభిమానించే దేవతలు.

(ఊ) కృతాశ్వుడు భార్య
  15. అర్చిస్సు- పుత్రుడు ధూమ్రకేశుడు.

(ఎ) వేదశిరస్సు భార్య
  16.ధ ిషణ- పుత్రులు దేవలుడు, వయునుడు, మనువు.

(ఏ) కశ్యపుడు / తార్క్షుడు నలుగురు భార్యలు వినత, కద్రువ, పతంగి, యామిని.
  17. వినత (1) విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు, సూర్యునికి సారథి అనూరుడు.
  18 .కద్రువ (2)- సంతానం రకరకాల భుజంగములు.
  19. పతంగి (3)- సతానం పక్షులు.
  20.       యామిని (4)- సంతానం శలభాలు.

(ఐ) చంద్రుడు 27 మంది భార్యలు
  21 .అశ్విని (1),
  22.       భరణి (2),
  23.       కృత్తిక(3),
  24.       రోహిణి (4),
  25.       మృగశిర (5),
  26.       ఆర్ద్ర (6),
  27.       పునర్వసు (7),
  28.       పుష్యమి (8),
  29.       ఆశ్లేష (9),
  30.       మఘ (10),
  31. పుబ్బ(పూర్వ ఫల్గుణి) (11),
  32.       ఉత్తర(ఉత్తర ఫల్గుణి) (12),
  33.       హస్త (13),
  34.       చిత్త (14),
  35.       స్వాతి (15),
  36.       విశాఖ (16),
  37.       అనూరాధ (17),
  38.       జ్యేష్ఠ (18),
  39.       మూల (19),
  40.       పూర్వాషాఢ (20),
  41. ఉత్తరాషాఢ (21),
  42.       శ్రవణం (22),
  43.       ధనిష్ఠ (23),
  44.       శతభిషం (24),
  45.       పూర్వాభాద్ర (25),
  46.       ఉత్తరాభాద్ర (26),
  47.       రేవతి (27).

(ఒ) కశ్యపుడు పదముగ్గురు భార్యలు అదితి (1), దితి (2), కాష్ఠ (3), దనువు (4), అరిష్ట (5), తామ్ర (6), క్రోధవశ (7), సురస (8), సురభి (9), ముని (10), తిమి (11), ఇళ (12), సరమ (13) 
  48.       అదితి (1), పుత్రులు ద్వాదశాదిత్యులు. వివస్వతుడు (1), అర్యముడు (2), పూషుడు (3), త్వష్ట (4), సవిత (5), భగుడు (6), ధాత (7), విధాత (8), వరుణుడు (9), మిత్రుడు (10), శక్రుడు (11), ఉరుక్రముడు (12) 
  48.1.           వివస్వతుడు (1), ముగ్గరు భార్యలు
  48.1.1.              సంజ్ఞాదేవి- పుత్రులు శ్రాద్ధదేవుడు మఱియు యముడు, యమి అనే కవలలు
  48.1.2.             బడబ రూపాన్ని ధరించిన సంజ్ఞాదేవి అశ్వినీ దేవతలు.
  48.1.3.             ఛాయాదేవి- కుమారులు శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, కుమార్తె తపతి.
  48.1.3.1.  తపతి- భర్త సంవరణుడు 
  48.2.          అర్యముడు (2), భార్య మాతృక- పుత్రులు చర్షణులు- వలన మానవ జాతి
  48.3.          పూషుడు, సంతానహీనుడు.
  48.4.          త్వష్ట, భార్య రాక్షసుల సోదరి అయిన రచన- పుత్రుడు విశ్వరూపుడు.
  48.4.2.            యజ్ఞగుండంలో వృత్రాసురుడు
  48.5.          సవిత, ముగ్గరు భార్యలు. పృశ్ని, సావిత్రి,, వ్యాహృతి.
  48.5.1.             పృశ్ని,- పుత్రుడు పశుయజ్ఞము
  48.5.2.            సావిత్రి,,- పుత్రుడు సోమయజ్ఞము
  48.5.3.            వ్యాహృతి - పుత్రుడు పంచయజ్ఞము
  48.6.          భగుడు, భార్య సిద్ధికి- పుత్రులు మహిముడు, అనుభవుడు, విభవుడు,- పుత్రిక ఆశిష.
  48.7.          ధాత, భార్యలు నలుగురు, కుహువు, సినీవాలి, రాక, అనుమతి.
  48.7.1.             కుహువు,- పుత్రుడు సాయంకాలము
  48.7.2.            సినీవాలి,- పుత్రుడు దర్శ
  48.7.3.            రాక,- పుత్రుడు ప్రాతఃకాలము
  48.7.4.            అనుమతి.- పుత్రుడు పూర్ణముడు.
  48.8.          విధాత, భార్య విధాత- పుత్రులు అగ్ని పురీషాదులు
  48.9.          వరుణుడు, భార్య చర్షిణి- పుత్రులు భృగువు, వాల్మీకి
  48.9.1.             మిత్రావరుణులకు ఊర్వశియందు పుత్రులు అగస్త్యుడు, వసిష్ఠుడు.
  48.10.       మిత్రుడు, భార్య రేవతి- పుత్రులు అరిష్టుడు, పిప్పలుడు.
  48.11.        శక్రుడు, భార్య పౌలోమి- పుత్రులు జయంతుడు, ఋషభుడు, విదుషుడు.
  48.12.       ఉరుక్రముడు / వామనుడు, భార్య కీర్తి- పుత్రుడు బృహశ్లోకుడు
  48.12.1.           బృహశ్లోకుడు- పుత్రుడు సౌభగాదులు.

49.       దితి (2),- ఇద్దరు కవల పుత్రులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మఱియు నలభైతొమ్మిది మంది మరుద్గణములు.- పుత్రిక రచన.
  49.1.           హిరణ్యకశిపుడు, భార్య జంభాసురుని కుమార్తె దత్త- పుత్రులు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు.- పుత్రిక సింహిక.
  49.1.1.              ప్రహ్లాదుడు, భార్య దేవి- పుత్రుడు విరోచనుడు- పుత్రుడు బలి భార్య అశన- పుత్రులు బాణుడు మున్నగువారు వందమంది (100).
  49.1.2.             అనుహ్లాదుడు, భార్య సూర్మి- పుత్రులు బాష్కలుడు, మహిషుడు
  49.1.3.             సంహ్లాదుడు, భార్య గతి- పుత్తుడు పంచజనుడు.
  49.1.4.             హ్లాదుడు. భార్య దమని- పుత్రులు వాతాపి, ఇల్వలుడు
  49.1.4.1.  ఇల్వలుడు- కొడుకు పల్వలుడు- కొడుకు ద్వివిదుడుయ.
  49.1.5.             సింహిక- పుత్రుడు రాహువు
  49.2.          హిరణ్యాక్షుడు భార్య వైశ్వానరుని కూతురు ఉపదానవి- కొడుకులు శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు మొదలైనవారు.
  49.3.          మరుద్గణములు 49 మంది- సంతానరహితులు.
  49.4.          రచన భర్త త్వష్ట. (వీరి వంశం త్వష్ట వద్ద చూసుకొనగలరు)

50.       కాష్ఠ (3),

51.దనువు (4)- పుత్రులు పద్దెనిమిది మంది దానవులు. 1) ద్విమూర్ధుడు, 2) శంబరుడు, 3) అరిష్టుడు, 4) హయగ్రీవుడు, 5) విభావసుడు, 6) అయోముఖుడు, 7) శంకుశిరుడు, 8) స్వర్భానుడు, 9) కపిలుడు, 10) అరుణి, 11) పులోముడు, 12) వృషపర్వుడు, 13) ఏకచక్రుడు, 14) అనుతాపకుడు, 15) ధూమ్రకేశుడు, 16) విరూపాక్షుడు, 17) విప్రచిత్తి, 18) దుర్జయుడు.
  51.8.           స్వర్భానుడు,- పుత్రుడు నముచి భార్య సుప్రభ
  51.11.         పులోముడు,- పుత్రుడు వైశ్వానరుడు- పుత్రికలు నలుగురు ఉపదానవి, హయశిర, పులోమ, కాలక
  51.11.1.1. హయశిర భర్త క్రతువు
  51.11.1.2.               ఉపదానవి భర్త హిరణ్యాక్షుడు,
  కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు పులోమ, కాలక
  51.11.1.3.               పులోమ,- పుత్రుడు పౌలోముడు,    60,000 మంది రాక్షసులు
  51.11.1.4.               కాలక
  51.11.1.4.1.   కాలక- పుత్రుడు కాలకేయుడు. 60,000 మంది రాక్షసులు
  51.12.        వృషపర్వుడు,- కుమార్తె నహుషుని కుమారుడైన యయతి భార్య శర్మిష్ట
  51.13.        ఏకచక్రుడు,
  51.14.        అనుతాపకుడు,
  51.15.        మ్రకేశుడు,
  51.16.        విరూపాక్షుడు,
  51.17.        విప్రచిత్తి, భార్య హిరణ్యకశిపుని భార్య సింహిక- పుత్రులు రాహువు, కేతువు మొదలైన గ్రహాలు నూరుగురు 
  51.18.        దుర్జయుడు 

52.       అరిష్ట (5)- పుత్రులు గంధర్వులు.
  53.       తామ్ర (6)- సంతానం డేగలు, గ్రద్దలు మొదలైన పక్షులు.
  54.       క్రోధవశ (7)- సంతానం భయంకరమైన సర్పాలు.
  55.       సురస (8)- సంతానం యాతుధానులు అనబడే పిశాచ భేదం.
  56.       సురభి (9) సంతానం ఎద్దులు మొదలైన పశువులు.
  57.       ముని (10)- సంతానం అప్సరసలు.
  58.       తిమి (11)- సంతానం తిమింగలాలు మొదలైన జలచరాలు.
  59.       ఇళ (12)- సంతానం వృక్షాలు.
  60.       సరమ (13)- సంతానం పులులు మొదలైన క్రూరజంతువులు.

~~~X~~~